51) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల జైసల్మేర్ లోని నేషనల్ డిజర్ట్ పార్క్ లో “Annual Waterhole Survey” జరిగింది.
(2).ఈ Annual Waterhole Survey లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గణన చేయగా డిజర్ట్ నేషనల్ పార్కులో64ఉన్నట్లు తేలింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
52) ఇటీవల గ్రామీణ మహిళా సాధికారతను పెంపొందించడానికి నోయిడా మరియు హైదరాబాద్ లో “డ్రోన్ దీదీ” పథకం కింద రెండు పైలట్ ప్రాజెక్టుల అమలు కోసం MSDE ఈ క్రింది ఏ సంస్థతో MoU కుదుర్చుకుంది ?
A) TATA
B) Adani
C) Reliance
D) Mahindra & Mahindra
53) ఇటీవల DRDO సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి “AI ఆధారిత నిఘా వ్యవస్థ” ని అభివృద్ధి చేసింది ?
A) IIT – భువనేశ్వర్
B) IIT – మద్రాస్
C) IIT – కాన్పూర్
D) IIT – మండి
54) 2025 లోపు ఇండియాలో తొలిసారిగా పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన సెమీకండక్టర్ చిప్ లని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేయనుంది?
A) Micron India
B) Qualcomm India
C) MTAR
D) BEL
55) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో అత్యంత ఎత్తులో అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు?
A) రష్యా
B) చైనా
C) నేపాల్
D) చిలీ