Current Affairs Telugu May 2024 For All Competitive Exams

56) ఇటీవల “జీరో వేస్ట్-టు-ల్యాండ్ ఫీల్ (ZWL)”గుర్తింపు పొందిన దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఏది?

A) తిరువనంతపురం
B) హైదరాబాద్
C) ముంబై
D) ఢిల్లీ

View Answer
A) తిరువనంతపురం

57) 2024 – 25 లో OECD రిపోర్టు ప్రకారం భారత GDP వృద్ధిరేటు ఎంత ?

A) 6.6%
B) 6.9%
C) 6.7%
D) 6.8%

View Answer
A) 6.6%

58) ఇటీవల గుట్కా, పాన్ వంటి పొగాకు ఉత్పత్తులను ఈ క్రింది ఏ రాష్ట్రం బ్యాన్ చేసింది ?

A) తెలంగాణ
B) కేరళ
C) గోవా
D) సిక్కిం

View Answer
A) తెలంగాణ

59) “School on Wheels” అనే ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) త్రిపుర
B) కేరళ
C) తమిళనాడు
D) మణిపూర్

View Answer
D) మణిపూర్

60) 46వ ATCM (Antarctic Treaty Consultative Meeting) ఎక్కడ జరగనుంది ?

A) లడక్
B) సిమ్లా
C) కొచ్చి
D) నైనిటాల్

View Answer
C) కొచ్చి

Spread the love

Leave a Comment

Solve : *
21 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!