61) ఇటీవల వార్తల్లో నిలిచినTTS గురించి సరైనవి ఏవి ?
(1).ఇది ఆస్ట్రాజెనెకా&ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్-19వ్యాక్సిన్ వల్ల వస్తుంది
(2).TTS అనేది చాలా అరుదైన పరిస్థితి. రక్తం గడ్డ కట్టడం అలాగే రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం ఈ వ్యాధి లక్షణం
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
62) ఇటీవల BRO (Border Road Organisation) 65సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. కాగా BRO ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది ?
A) హోం మంత్రిత్వ శాఖ
B) రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ
C) రక్షణ మంత్రిత్వ శాఖ
D) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
63) 6వ షెడ్యూల్ లో ఉన్న రాష్ట్రాలు ఏవి?
A) అస్సాం, త్రిపుర, మేఘాలయ,మణిపూర్
B) అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం
C) అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ
D) సిక్కిం, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్
64) “Mission ISHAN”దేనికి సంబంధించినది?
A) Air Space
B) Land degradation
C) Mangroves
D) Wetlands
65) ఇటీవల ICG (Indian Coast Guard) దేశీయంగా Marine Grade Aluminium సప్లై కొరకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
A) Jindal
B) Hindalco
C) TATA
D) SAIL