66) ఇటీవల”55 Cancri e”అని వాతావరణం కలిగి ఉన్న గ్రహం ని (సూపర్ ఎర్త్) ఏ సంస్థలు గుర్తించాయి?
A) NASA & ISRO
B) NASA & JWST
C) NASA & CSA
D) NASA,JAXA,CSA
67) ఇటీవల “United Nations Military Gender Advocate of the Year for 2023″అవార్డుని ఎవరికి ఇచ్చారు?
A) రుచిరా కాంభోజ్
B) నేహా దూబే
C) రాధికా సేన్
D) TS తిరుమూర్తి
68) ఇటీవల “ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్” అవార్డులలో బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా గెలిచిన తెలుగు (తెలంగాణ) వ్యక్తి ఎవరు?
A) హరి K. పాటిబండ
B) చంద్రమౌళి
C) రాజేష్
D) అభినయ్. G
69) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
(1).నాగర్ హోలి టైగర్ రిజర్వ్ – కర్ణాటక
(2).భద్ర టైగర్ రిజర్వ్ – మహారాష్ట్ర
(3).దూద్వ టైగర్ రిజర్వ్ – ఉత్తర ప్రదేశ్
A) 1,2
B) 1,3
C) 2,3
D) All
70) ఇటీవల జరిగిన సైబర్ సురక్ష – 2024 ఎక్సర్ సైజ్ ని ఏ సంస్థ/మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?
A) రక్షణ
B) నీతి అయోగ్
C) MeitY
D) DPIIT & DOT