71) ఇటీవల దోహాలో జరిగిన డైమండ్ లీగ్ 2024 జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా ఏ స్థానంలో నిలిచారు?
A) 1st – గోల్డ్ మెడల్
B) 2nd – సిల్వర్ మెడల్
C) 3rd – బ్రాంజ్ మెడల్
D) నాల్గోవ స్థానం
72) ఇటీవల ఎలక్ట్రిక్ టిల్లర్ (Electric Tiller) ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) CMERI – దుర్గాపూర్
B) IIT – మద్రాస్
C) IIT – గౌహతి
D) IISC – బెంగళూరు
73) ఇటీవల 1st Human “Bird flu” కేసు ఏ దేశంలో నమోదైంది ?
A) ఆస్ట్రేలియా
B) ఇండియా
C) చైనా
D) కెన్యా
74) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
(1).Allamaye Halina – Chad
(2).Gitanas Nauseda – Lithuania
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
75) ‘కార్బన్ క్రెడిట్ ఇనిషియేటివ్”ఈ క్రింది వానిలో దేనిని అనుసరించి అమల్లోకి వచ్చింది?
A) మాంట్రియల్ ప్రోటోకాల్
B) క్యోటో ప్రోటోకాల్
C) పారిస్ అగ్రిమెంట్
D) Bonn’s Convention