1814 total views , 9 views today
76) ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఈ క్రింది ఏ ప్రాంతంలో “BHISHM(Bharat Health Initiative for Sahyog, Hita and Maithri)” అనే పోర్టబుల్ హాస్పిటల్ ని పరీక్షించింది ?
A) ఆగ్రా
B) పూణే
C) న్యూఢిల్లీ
D) అంబాలా
77) ఇటీవల “Amal Clooney Women’s Empowerment Award”ఎవరికి ప్రధానం చేశారు?
A) పాల్గుణి నాయర్
B) కిరణ్ మంజుదార్ షా
C) రోహిణి నాడార్
D) ఆర్తి
78) ఇటీవల “ఆలివ్ గ్రీన్ – గోయింగ్ గ్రీన్’ అనే నినాదంతో ఇండియన్ ఆర్మీ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి మొట్టమొదటి హైడ్రోజన్ బస్ ని ప్రారంభించింది?
A) BDCL
B) ONGC
C) HPCL
D) IOCL
79) Jiadhal River(జియాదల్ రివర్) ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ?
A) ఒడిశా
B) అస్సాం
C) మధ్యప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్
80) ఇటీవల”Hylmpulse”అనే సంస్థ క్రొవ్వతి మైనంతో పని చేసే “క్యాండిల్ – వ్యాక్స్ – పవర్” రాకెట్ ని రూపొందించింది. అయితే ఈ సంస్థ ఏ దేశానికి చెందినది?
A) USA
B) ఇజ్రాయిల్
C) ఫ్రాన్స్
D) జర్మనీ