81) “వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్”-2024 గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ విడుదల చేసింది.
(2).ఇందులో తొలి3 స్థానాలలో నిలిచిన దేశాలు నార్వే, డెన్మార్క్, స్వీడన్
(3).దీనిని ప్రతి సంవత్సరం “మే 3″న యునెస్కో జరుపుతుంది.
A) 1,3
B) 1,2
C) All
D) 3,2
82) ఇటీవల తెలంగాణ రాష్ట్రం ప్రాథమిక దశలో ఉన్న TB రోగాన్ని గుర్తించేందుకు ప్రారంభించిన ఫ్లాట్ ఫాం పేరేంటి ?
A) eTB
B) EHealth
C) eKure
D) ETB Health
83) “Senior Nationals Sailing Championship – 2024”, ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించబడింది ?
A) త్రిస్సూర్
B) వయనాడ్
C) అలప్పుజ
D) ముంబయి
84) ఇటీవల GST Appellate Tribunal (GSTAT) అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు ?
A) సంజయ్ కుమార్ మిశ్రా
B) అభినందన్ కుమార్ షావిలి
C) YB చవాన్
D) రంజన్ గొగోయ్
85) Red Colobus Conservation Action Plan ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) UNFCCC
B) IPCC
C) IUCN
D) WMO