86) ఇటీవల UNESCO’s Memory of The World Regional Register లో భారత్ నుండి ఏవి చేర్చబడ్డాయి ?
(1).మహాభారతం
(2).రామచరిత మానస్
(3).పంచతంత్ర
(4).సహృదయలోక-లోకాన
A) 1,2,4
B) 1,2,3
C) 2,3,4
D) All
87) ఇటీవల వార్తల్లో నిలిచిన “Batagaika Crater” ఏ దేశంలో ఉంది ?
A) కెన్యా
B) ఇండోనేషియా
C) రష్యా
D) టర్కీ
88) ఇటీవల వార్తల్లో నిలిచిన “Dyson Sphere”ఒక ?
A) Solar Powerd Satellites
B) Newly Discovered Planet
C) Engineering Project to Harness a Star’s Energy
D) Drone
89) ఇటీవల వార్తల్లో నిలిచిన la Cumbre Volcano ఎక్కడ ఉంది?
A) సోలోమన్ దీవులు
B) టోగా
C) మారిషస్
D) గాలపాగోస్ దీవులు
90) టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(THE) ప్రకటించిన “ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇందులో తొలి 3 స్థానాలలో సింగువా, పెకింగ్, సింగపూర్, యూనివర్సిటీలు నిలిచాయి.
(2).ఇండియా నుండి IISC-32వ స్థానంలో నిలిచింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు