Current Affairs Telugu May 2024 For All Competitive Exams

91) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).”Global Electricity Review-2024″ రిపోర్ట్ ని “గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్, ఎంబర్” సంస్థ ప్రచురించింది.
(2).ఈ రిపోర్ట్ లో ఇండియా సోలార్ పవర్ ఉత్పత్తిలో జపాన్ ను అధిగమించి మూడవ స్థానంలో ఉన్నట్లు తెలిపింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

92) “Zero Debris Charter” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ESA/EU స్పేస్ కౌన్సిల్ ప్రారంభించింది.
(2).2030 లోపు స్పేస్ వ్యర్ధాలను (Space debris) నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారంభించారు.
(3).ఇటీవల ఈ చాప్టర్ పై 12 దేశాలు సంతకం చేశాయి.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

93) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంలో వచ్చిన ఆకస్మాత్తు వరదల వల్ల ఏర్పడిన పరిస్థితి దృష్ట్యా మానవతా దృక్పథంతో సహాయం చేసింది ?

A) శ్రీలంక
B) థాయిలాండ్
C) మారిషస్
D) కెన్యా

View Answer
D) కెన్యా

94) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).UN Office of Counter – Terrorism ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది.దీని సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ వోరోంకో
(2).ఇటీవల ఇండియా యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్ కి $5,00,000 విరాళంగా ఇచ్చింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

95) ఇటీవల Agnibaan SOrTeD(సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్) రాకెట్ ని ఏ సంస్థ ప్రయోగించింది ?

A) Skyroot
B) Agnikul
C) Digantara
D) Ig Drone

View Answer
B) Agnikul

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!