1802 total views , 34 views today
96) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ONDC(Open Network for Digital Commerce) అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ని 2021 లో ప్రారంభించారు.
(2).ఇటీవల DPIIT ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2024, ఏప్రిల్ లో ONDC ప్లాట్ ఫామ్ పైన 70 లక్షల కి పైగా లావాదేవీలు నమోదయ్యాయి.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
97) “Hermes – 900 Starliner Drones” ను ఈ క్రింది ఏ దేశ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) ఇజ్రాయెల్
B) USA
C) ఫ్రాన్స్
D) జర్మనీ
98) ఇటీవల “MEDITECH STACKATHON-2024” ను ఎక్కడ ప్రారంభించారు ?
A) హైదరాబాద్
B) అహ్మదాబాద్
C) గురుగ్రాం
D) న్యూఢిల్లీ
99) “Pirul Lao – Paise Pao” అనే ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) సిక్కిం
B) అస్సాం
C) పశ్చిమ బెంగాల్
D) ఉత్తరాఖండ్
100) ఇటీవల UNO యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ DPI (Digital Public Infrastructure) సమావేశం ఎక్కడ జరిగింది ?
A) న్యూయార్క్
B) న్యూఢిల్లీ
C) న్యూ జెర్సీ
D) లండన్