101) ఇటీవల “Run for Sun” అనే మారథాన్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) ముంబై
B) ఇండోర్
C) గాంధీనగర్
D) న్యూఢిల్లీ
102) ICRA ప్రకారం భారత GDP, GVA లలో వృద్ధి రేటు FY24 లో ఎంత నమోదు చేయనుంది?
A) 7.8%,7.0%
B) 6.9%,7.1%
C) 7.2%, 7.4%
D) 7.1%,7.2%
103) ఇటీవల నార్వా నది వివాదం ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య ఏర్పడింది?
A) చైనా మరియు జపాన్
B) ఇరాన్ మరియు ఇరాక్
C) కజకిస్థాన్ మరియు ఉజ్జెకిస్థాన్
D) రష్యా మరియు ఎస్టోనియా
104) ఇటీవల ఏ వ్యక్తికి గోల్డ్ మాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ ని ఇచ్చారు?
A) రాజేందర్ సింగ్
B) వెదిరె శ్రీరామ్
C) వనబేశ రామయ్య
D) అలోక్ శుక్లా
105) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన “అజ్రాఖ్ (Ajrakh)” ఏ రాష్ట్రం కి చెందిన చేనేత ఉత్పత్తి ?
A) గుజరాత్
B) మధ్యప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) మహారాష్ట్ర