Current Affairs Telugu May 2024 For All Competitive Exams

106) ఇటీవల శాస్త్రవేత్తలు ప్రపంచంలో లోతైన బ్లూ హోల్ ని ఎక్కడ గుర్తించారు ?

A) మెక్సికో
B) జపాన్
C) ఆస్ట్రేలియా
D) రష్యా

View Answer
A) మెక్సికో

107) ఇటీవల ప్రకటించిన “ATD (అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్) బెస్ట్ అవార్డ్స్-2024″సంవత్సరంలో NTPC ఏ స్థానంలో నిలిచింది?

A) 3
B) 2
C) 1
D) 4

View Answer
A) 3

108) IOM-2024 రిపోర్ట్ ప్రకారం TOP-5 Remittance Countries ఏవి?

A) USA, ఇండియా, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్
B) పాకిస్థాన్, ఇండియా, మెక్సికో, బ్రెజిల్, ఇరాన్
C) ఇండియా, మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్
D) చైనా, ఇండియా, మెక్సికో, ఫ్రాన్స్, ఇరాన్

View Answer
C) ఇండియా, మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్

109) టెఫ్లాన్(Teflon)రసాయన ఫార్ములా ఏమిటి?

A) (C2F6)n
B) (C2F8)n
C) (C2F5)n
D) (C2F4)n

View Answer
D) (C2F4)n

110) UN-DESA ప్రకారం 2024లో భారత GDP వృద్ధిరేటు ఎంత?

A) 6.9%
B) 6.8%
C) 7.0%
D) 7.1%

View Answer
A) 6.9%

Spread the love

Leave a Comment

Solve : *
23 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!