Current Affairs Telugu May 2024 For All Competitive Exams

111) SMART(Supersonic Missile Assisted Release of Torpedo)గురించిసరియైనదిఏది?
(1).దీనినిDRDOఅభివృద్ధిచేసిఇటీవలఒడిశాలోని అబ్దుల్ కలాంద్వీపంనుండిపరీక్షించింది
(2).యాంటీసబ్ మెరైన్ సామర్థ్యంఉన్నఈసిస్టంక్షిపణి వ్యవస్థ643Km వరకుప్రయాణించగల సూపర్ సోనిక్ క్షిపణి వాహకనౌక

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

112) DRIMS(డిజాస్టర్ రిపోర్టింగ్ మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం) అనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) అస్సాం
B) మహారాష్ట్ర
C) త్రిపుర
D) ఒడిషా

View Answer
A) అస్సాం

113) “DP World” సంస్థ ఇటీవల దేశంలో అతిపెద్ద “Free Trade Warehouse Zone” ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) చెన్నై
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) ముంబయి

View Answer
A) చెన్నై

114) ఇటీవల అస్తానాలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ ఏ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది ?

A) 48kg
B) 52kg
C) 60kg
D) 54kg

View Answer
B) 52kg

115) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు – 2024” ని ఇచ్చారు?

A) చంద్రకాంత్ సతీజా
B) పివి. రమణాచార్యులు
C) ఆనంద్ మహేంద్ర
D) రతన్ టాటా

View Answer
A) చంద్రకాంత్ సతీజా

Spread the love

Leave a Comment

Solve : *
44 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!