Current Affairs Telugu May 2024 For All Competitive Exams

116) ఇటీవల AI భూమి మరియు AI క్రిష్ అనే AI యాంకర్లని ఏ ఛానెల్ ప్రారంభించింది?

A) India Today
B) Aajtak
C) Star
D) DD

View Answer
D) DD

117) ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ పట్ల ఈ క్రింది ఏ దేశ సంస్థ AI చట్టాన్ని ఆమోదించినట్లు తెలిపింది ?

A) UNDP
B) EU
C) UNEP
D) IMF

View Answer
B) EU

118) World Energy Congress -2024 సమావేశం ఎక్కడ జరిగింది?

A) రోటర్ డ్యాం
B) పారిస్
C) దుబాయ్
D) లండన్

View Answer
A) రోటర్ డ్యాం

119) “Tamis River” ఏ దేశంలో ప్రవహిస్తుంది ?

A) అర్జెంటీనా
B) కెనడా
C) ఆస్ట్రేలియా
D) సెర్బియా

View Answer
D) సెర్బియా

120) ఇటీవల ప్రకటించిన 2024 Cambridge Dedicated Teacher Awards లలో సరియైన జతలు ఏవి ?
(1).Middle East and North Africa-Gina justus
(2).South Asia -Meena Mishra

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
21 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!