Current Affairs Telugu May 2024 For All Competitive Exams

121) ఇటీవల “AFC U -23 ఏషియన్ కప్ పోటీలలో ఏ దేశం విజేతగా నిలిచింది?

A) జపాన్
B) చైనా
C) ఇండియా
D) ఇరాక్

View Answer
A) జపాన్

122) ఇటీవల “UNICEF India” ఎవరిని నేషనల్ అంబాసిడర్ గా నియమించింది ?

A) సచిన్
B) కరీనా కపూర్
C) విద్యాబాలన్
D) ఆలియా భట్

View Answer
B) కరీనా కపూర్

123) ఇటీవల “IMEX-2024” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?

A) ఫ్రాంక్ ఫర్ట్
B) న్యూయార్క్
C) మాడ్రిడ్
D) టోక్యో

View Answer
A) ఫ్రాంక్ ఫర్ట్

124) “సారిస్కా టైగర్ రిజర్వ్” ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఒడిషా
B) మధ్యప్రదేశ్
C) మహారాష్ట్ర
D) రాజస్థాన్

View Answer
D) రాజస్థాన్

125) Gagan Strike -II ఎక్సర్ సైజ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇది ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సుల మధ్య జాయింట్ ఎక్సర్ సైజ్.
(2).ఆర్మీ యూనిట్స్, హెలికాప్టర్ అటాక్ లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు ట్రయల్ ఎక్సర్ సైజ్ గా దీనిని నిర్వహించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
33 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!