126) ఇటీవల యునెస్కో “Memory of the World” లిస్ట్ లో స్థానం పొందిన “Sulthana’s Dream” పుస్తక రచయిత ఎవరు ?
A) తస్లీమా నస్రీన్
B) బేగం రోకేయా సఖావత్ హుస్సేన్
C) ఫాతిమా బీవీ
D) హామీదా బాను బేగం
127) ఇటీవల వార్తల్లో నిలిచిన “Campi Flegrei (కాంపి ఫ్లెగ్రీ)” అనే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
A) ఇండోనేషియా
B) ఇటలీ
C) చిలీ
D) జపాన్
128) ఇటీవల పర్యావరణహితమైన “Surface Modification Technique of Membrane” ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) IIT – మద్రాస్
B) IISC – బెంగళూరు
C) IIT – పాట్నా
D) IIPE – విశాఖపట్నం
129) “స్టేట్ అండ్ ట్రేడ్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ – 2024” రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది?
A) World Bank
B) UNEP
C) UNFCCC
D) UNDP
130) ఇటీవల 19th United Nations Forum on Forests(UNFF) సమావేశం ఎక్కడ జరిగింది ?
A) జెనీవా
B) రోమ్
C) పారిస్
D) న్యూయార్క్