131) World Wildlife Crime Report – 2024 గురించి సరియైనది ఏది ?
(1).దీనిని IUCN విడుదల చేసింది
(2).2015-2021మధ్యకాలంలో దాదాపు 4000 వృక్ష మరియు జంతుజాతుల అక్రమరవాణా జరిగింది
(3).అత్యధికంగా అక్రమరవాణాకి గురైన జంతువులు
(1).కోరల్స్(16%)
(2).మొసళ్లు(9%)
(3).ఏనుగులు(6%)
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
132) ఇటీవల “Saga Dawa Buddhist Festival”ఏ రాష్ట్రంలో జరిగింది?
A) లడక్
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) నాగాలాండ్
133) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “PSU Samarpan” అవార్డుని ఇచ్చారు ?
A) భూపేష్ కుమార్
B) చంద్రశేఖర్
C) పవన్ మొండాల్
D) హేమంత్ ఖత్రి
134) “Pink Hydrogen” ని ఎలా ఉత్పత్తి చేస్తారు ?
A) Coal Gasification
B) Carbon Capture from Air
C) From Natural Gas
D) Water Electrolysis with Nuclear Power
135) ఇటీవల 2వ గ్లోబల్ AI సేఫ్టీ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
A) న్యూఢి ల్లీ
B) సియోల్
C) లండన్
D) జెనీవా