Current Affairs Telugu May 2024 For All Competitive Exams

136) NISE (National Institute of Solar Energy) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) గురుగావ్
B) న్యూఢిల్లీ
C) పూణే
D) అహ్మదాబాద్

View Answer
A) గురుగావ్

137) గుగ్వా నేషనల్ ఫాసిల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) UP
B) రాజస్థాన్
C) గుజరాత్
D) మధ్యప్రదేశ్

View Answer
D) మధ్యప్రదేశ్

138) “Carbon – Neutral Farming” ని ప్రారంభించిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?

A) సిక్కిం
B) ఒడిశా
C) కేరళ
D) అస్సాం

View Answer
C) కేరళ

139) “తార్కాష్ ఎక్సర్ సైజ్” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియా-USA ల మధ్య జాయింట్ యాంటీ-టెర్రరిజం ఎక్సర్ సైజ్
(2).National Security Guard(ఇండియా), Special Operational Forces(USA) ల మధ్య జరిగిన ఈ ఎక్సర్ సైజ్ కోల్ కతాలో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

140) (Bulava)బులావా మిస్సైల్ ఏ దేశానికి చెందినది?

A) రష్యా
B) USA
C) నార్త్ కొరియా
D) చైనా

View Answer
A) రష్యా

Spread the love

Leave a Comment

Solve : *
4 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!