141) ఇటీవల “ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్” తో గుర్తింపు పొందిన భారతదేశంలో టన్నెల్ పేరేంటి?
A) సేతు
B) సేలా
C) అటల్
D) ఖర్దూంగ్లా
142) ఈ క్రింది ఏ దేశాలు కలిసి “Alliance of Sahel States (AES)” ని ఏర్పాటు చేయనున్నాయి ?
(1).మాలి
(2).బుర్కినా ఫాసో
(3).నైగర్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
143) ఇటీవల ఇండియాలో దేశ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి”Bomber UAV”పేరేంటి?
A) FWD-200B
B) UAV – Air Bomb
C) Aero – Bomb
D) Aerial – CUAV Bomb
144) ఇటీవల TCS సంస్థ “AI Centre of Excellence” ని ఎక్కడ ప్రారంభించింది ?
A) పారిస్
B) న్యూఢిల్లీ
C) న్యూయార్క్
D) లండన్
145) “Sonai Rupai” వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
A) అస్సాం
B) అరుణాచల్ ప్రదేశ్
C) త్రిపుర
D) మేఘాలయ