Current Affairs Telugu May 2024 For All Competitive Exams

11) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలలో 33% మహిళలకి రిజర్వ్ చేసింది ?

A) తెలంగాణ
B) పంజాబ్
C) మధ్యప్రదేశ్
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

12) ఇటీవల “Artara-24” పేరుతో ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ & కాంపిటీషన్ ఎక్కడ జరిగింది ?

A) దుబాయ్
B) పారిస్
C) న్యూఢిల్లీ
D) లండన్

View Answer
A) దుబాయ్

13) ఇటీవల ఇస్రో పరీక్షించిన లిక్విడ్ రాకెట్ ఇంజన్ యొక్క పేరేమిటి ?

A) POEM -3
B) INSAT -3D
C) AM.PS4 Engine
D) XPOSAT

View Answer
C) AM.PS4 Engine

14) Tal Chapar (తాల్ చాపర్) వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?

A) రాజస్థాన్
B) హిమాచల్ ప్రదేశ్
C) చత్తీస్ ఘడ్
D) ఉత్తరాఖండ్

View Answer
A) రాజస్థాన్

15) ఇటీవల వార్తల్లో నిలిచిన శానాన్ (Shanan) హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?

A) ఉదంపూర్
B) కామ్లాంగ్
C) మండి
D) తెహ్రి

View Answer
C) మండి

Spread the love

Leave a Comment

Solve : *
14 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!