146) “Mount Erebus”ఎక్కడ ఉంది?
A) USA
B) జర్మనీ
C) ఇటలీ
D) అంటార్కిటికా
147) “International Leopard day(అంతర్జాతీయ చిరుత పులి)”ఏ రోజున జరుపుతారు?
A) మే, 5
B) మే, 3
C) మే, 6
D) మే, 4
148) 77వకేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోజరిగాయిదానికి సంబంధించిఈక్రిందివానిలోసరియైనవాటిని గుర్తించండి?
(1).’La Cinef’విభాగంలో”Sunflowers Were First Ones to Know”కి అవార్డువచ్చింది.
(2).”Sunflowers Were First Ones to Know”డైరెక్టర్FTIIవిద్యార్థి చిదానంద్ నాయక్.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
149) “Arabian Travel Mart (ATM) – 2024″సమావేశం ఎక్కడ జరిగింది?
A) జెడ్డా
B) రియాద్
C) అబుదాబి
D) దుబాయ్
150) క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).కెమికల్ వెపన్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు 1997లో OPCW(Organisation for The Prohibition of Chemical Weapons)ఏర్పాటు చేశారు.
(2).ఇండియా OPCW లో సభ్యదేశం.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు