151) World Migration Report – 2024 ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) ILO
B) ECOSOC
C) WTO
D) IOM
152) ఇటీవల NASA నెమ్రుట్ పర్వతంపై వింత క్రేటర్/బిలం యొక్క చిత్రాన్ని తీసింది. అయినా నెమ్రుట్ పర్వతం ఏ దేశంలో ఉంది ?
A) టర్కీ
B) ఇండోనేషియా
C) రష్యా
D) USA
153) DRDO సంస్థకి GTRE (గ్యాస్ టర్మన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ మెంట్) సప్లై చేసేందుకు ఈ క్రింది ఏ తెలంగాణ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది?
A) Azad Engineering
B) MTAR
C) Sky Root
D) RCI
154) ఇటీవల ఇండియన్ నేవీ “Ammunition Cum Torpedo Cum Missile Barge, LSAM – 20(Yard 130)”ని ఎక్కడ ప్రారంభించింది ?
A) థానే
B) కొచ్చి
C) చెన్నై
D) విశాఖపట్నం
155) “(ISSAR)-2023″గురించిఈక్రిందివానిలో సరియైనదిఏది?
(1).దీనిని ఇస్రో విడుదల చేసింది.
(2).స్పేస్ లోఉన్నభారతీయసాటిలైట్లు,వాటికిఉండే ప్రమాదాలగురించిఈరిపోర్ట్ నిఇస్రోవిడుదల చేసింది.
(3).2023ప్రపంచవ్యాప్తంగా212ప్రయోగాలతో3143స్పేస్ శాటిలైట్లనివివిధదేశాలుప్రయోగించాయి.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All