1807 total views , 2 views today
156) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ – ఫుట్ బాల్ కి సంబంధించినది.
(2).ఇటీవల 30వ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీని జపాన్ గెలిచింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
157) ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద “Direct Air Capture” ప్లాంట్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) ఐస్ ల్యాండ్
B) నార్వే
C) స్వీడన్
D) ఐర్లాండ్
158) ఇటీవల 26th ASEAN – Indian Senior Officials’ Meeting(AISOM) ఎక్కడ జరిగింది?
A) సింగపూర్
B) న్యూఢిల్లీ
C) కౌలలాంపూర్
D) జాకర్తా
159) ఇటీవల అందుబాటు ధరల్లో తేలికపాటి, కాంపాక్ట్ ఇన్వర్టర్ (Cost Effective Inverter) ని రూపొందించినందుకు ఈ క్రింది ఏ సంస్థకి పేటెంట్ లభించింది ?
A) IIT – మద్రాస్
B) IIT – పాట్నా
C) IIT – కాన్పూర్
D) IIT – మండి
160) PM – WANI ప్రోగ్రాం గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని డిసెంబర్ 2020లో Department of Telecommunications ఏర్పాటు చేసింది.
(2).గ్రామీణ,రిమోట్ ఏరియాలలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులో ఉంచేందుకు దీనిని ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు