161) ఇటీవల “Nakshatra Sabha(నక్షత్ర సభ)” పేరుతో దేశంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రోటూరిజం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) రాజస్థాన్
B) ఉత్తరాఖండ్
C) మధ్యప్రదేశ్
D) గుజరాత్
162) ఇటీవల ACI(ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) ప్రకటించిన GAR గుర్తింపులో ఇండియా నుండి సిల్వర్ కేటగిరీలో ఇందిరా గాంధీ (ఢిల్లీ) ఎయిర్ పోర్ట్ కి స్థానం లభించింది.ACI సంస్థ యొక్క వరల్డ్ వార్షిక జనరల్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?
A) రియాద్
B) లండన్
C) పారిస్
D) మాంట్రియల్
163) ఇటీవల Shallow Aquifer Management మోడల్ ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఏ నగరం ప్రారంభించింది?
A) హైదరాబాద్
B) చెన్నై
C) బెంగళూరు
D) ఢిల్లీ
164) “Whitley Gold Award – 2024” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని ఫిజిక్స్ లో విశేష సేవలు చేసిన వారికి ఇస్తారు.
(2).2024 కి గాను అస్సాంకి చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమా దేవి బర్మాన్ కి అవార్డుని ఇచ్చారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
165) ఇటీవల ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ – 2024 పోటీలు ఎక్కడ జరిగాయి?
A) తాష్కెంట్
B) అస్తానా
C) బీజింగ్
D) న్యూఢిల్లీ