1784 total views , 16 views today
166) ఇటీవల వార్తల్లో నిలిచిన “Choline (కోలిన్)” అనేది ఒక ?
A) Covid – 19 Viras
B) కొత్తగా గుర్తించిన నక్షత్రం
C) NASA శాటిలైట్
D) ప్రోటీన్
167) “Bumbi Bucket”గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).దీనిని IAF ఉత్తరాఖండ్ లో ప్రారంభించారు.
(2).నైనిటాల్ లో సంభవించిన ఫారెస్ట్ ఫైర్ ని ఆపేందుకు నివారణ చర్యలో భాగంగాబి IAF దీనిని ప్రారంభించింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
168) ఇటీవల SAIL (Steel Authority of India Ltd) ఈ క్రింది ఏ స్టీల్ ప్లాంట్ లో 15MW ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ?
A) దుర్గాపూర్
B) భిలాయ్
C) రూర్కెలా
D) వైజాగ్
169) ఇటీవల “3వ ఎలోర్డా కప్ – 2024 (బాక్సింగ్)” ఎక్కడ జరిగింది?
A) ప్యారిస్
B) అస్తానా
C) న్యూఢిల్లీ
D) లండన్
170) ఇటీవల వార్తల్లో నిలిచిన “Antares” ఒక ?
A) Missile
B) Submarine
C) Red Supergaint Star
D) NASA Satellite