171) “Igla-s” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని రష్యా నుండి ఇండియా కొనుగోలు చేసింది
(2).ఇది స్వల్ప కాలిక దూరంలో పని చేసే ఎయిర్ డిఫెన్స్ వెపన్ (VSHORAD)
(3).ఇది 3.5 Km దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలదు
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
172) ఇటీవల 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరిగింది?
A) జెనీవా
B) లండన్
C) పారిస్
D) న్యూయార్క్
173) MQ -9B Predator గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇది ఒక హై అల్టిట్యూడ్ UAV డ్రోన్.
(2).దీనిని USA కి చెందిన”General Atomics Aeronatical System”రూపొందించింది. దీనిని తమిళనాడులో ఉపయోగించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
174) “2024 – ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్” ని ఎవరికి ఇచ్చారు?
A) Jenny Erpenbeck
B) Michael Hofmann
C) Ruskin Bond
D) 1,2
175) పండ్లని కుత్రిమంగా మాగబెట్టడం కోసం ఏ రసాయనాన్ని వాడుతున్నారు?
A) వెనిగర్ ఎసిటిక్ ఆమ్లం
B) ఆక్సి ఎసిటలీన్
C) కాల్షియం కార్బైడ్
D) కాల్షియం హైపో క్లోరెట్