Current Affairs Telugu May 2024 For All Competitive Exams

176) ఇటీవల “ఇండియా – ఆస్ట్రేలియా – ఇండోనేషియా” త్రైపాక్షిక మారిటైమ్ సెక్యూరిటీ వర్క్ షాప్ యొక్క 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది ?

A) విశాఖపట్నం
B) కొచ్చి
C) పారాదీప్
D) అండమాన్

View Answer
B) కొచ్చి

177) రుద్ర M – II మిస్సైల్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDO రూపొందించింది.
(2).ఇది Air-to-Surface రకం మిస్సైల్

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

178) FLOAT(Flexible Levitation on a Track) గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇది చంద్రుడిపై ఏర్పాటు చేయనున్న 1st రైల్వే సిస్టం.
(2).నాసాయొక్క “Moon to Mars” మిషన్ లో భాగంగా”రోబోటిక్ లూనార్ సర్ఫేస్”2(RLSO2) ఆపరేషన్స్ కోసం ఈ రైల్వే సిస్టమ్ ఏర్పాటు చేశారు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

179) “Global land Outlook Thematic Report on Rangelands and Pastoralists” రిపోర్ట్ ని ఈ సంస్థ విడుదల చేసింది ?

A) UNCCD
B) UNFCCC
C) UNEP
D) IPCC

View Answer
A) UNCCD

180) ఇటీవల UNO తో పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ “Localizing The SDGs: Women in Local Governance in India Lead the Way” అనే శీర్షిక సమావేశంను ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) న్యూఢిల్లీ
B) ముంబయి
C) లండన్
D) న్యూయార్క్

View Answer
D) న్యూయార్క్

Spread the love

Leave a Comment

Solve : *
22 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!