1787 total views , 19 views today
181) Invest Indea (ఇన్వెస్ట్ ఇండియా) రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఏ సంవత్సరంలోపు E- కామర్స్ మార్కెట్ 325 బిలియన్ డాలర్లకి చేరుకుంటుంది?
A) 2028
B) 2040
C) 2030
D) 2035
182) ఇటీవల ప్రకటించిన CWUR(Centre for World University Rankings) నివేదిక 2024 లో ఏ భారతీయ సంస్థ తొలి స్థానంలో నిలిచింది ?
A) IIT – మద్రాస్
B) IIM – అహ్మదాబాద్
C) IISC – బెంగళూరు
D) IIT – బాంబే
183) “World Hydrogen Summit – 2024” ఎక్కడ జరిగింది ?
A) రోటర్ డామ్
B) మాంట్రియెల్
C) పారిస్
D) వియన్నా
184) ఇటీవల జరిగిన WTA 1000 మాడ్రిడ్ ఓపెన్ సింగిల్స్ – 2024 విజేతలు ఎవరు ?
A) ఇగా స్విటెక్, నొవాక్ జకోవిచ్
B) సబలెంకా, రఫెల్ నాదల్
C) ఇగా స్విటెక్, ఆండ్రీ రుబ్లెవ్
D) సబలెంకా, మిద్వదేవ్
185) అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ స్పేస్ టూరిస్ట్ ఎవరు?
A) బండ్ల శిరీష
B) రాజా చారి
C) గోపీచంద్ తోటకూర
D) సునీత విలియమ్స్