Current Affairs Telugu May 2024 For All Competitive Exams

186) “Nagorno – Karabakh”ఏ రెండు దేశాల వివాదాస్పద ప్రాంతం?

A) ఆర్మేనియా – టర్కీ
B) సెర్బియా – పోలాండ్
C) అజర్ బైజాన్ – ఇరాన్
D) ఆర్మేనియా – అజర్ బైజాన్

View Answer
D) ఆర్మేనియా – అజర్ బైజాన్

187) ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించిన “FLiRT” ఒక ?

A) బ్లాక్ హోల్
B) ఆస్టరాయిడ్
C) కోవిడ్ -19 కొత్త వేరియంట్
D) Nuclear Missile Drone

View Answer
C) కోవిడ్ -19 కొత్త వేరియంట్

188) ఇటీవల కాంపిటీషన్స్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు?

A) రష్యా
B) చైనా
C) నేపాల్
D) భూటాన్

View Answer
D) భూటాన్

189) ఎయిర్ బస్ హెలికాప్టర్ సంస్థ ఇండియాలో హెలికాప్టర్ ఫైనాన్స్ సింగ్ కోసం ఈ క్రింది ఏ సంస్థతోMoU కుదుర్చుకుంది?

A) SIDBI
B) SBI
C) EXIM BANK
D) ICICI

View Answer
A) SIDBI

190) ఇటీవల వార్తల్లో నిలిచిన “West Nile Fever” దేనివల్ల వస్తుంది ?

A) బాక్టీరియా
B) ఫంగస్
C) ప్రోటోజవా
D) వైరస్

View Answer
D) వైరస్

Spread the love

Leave a Comment

Solve : *
13 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!