Current Affairs Telugu May 2024 For All Competitive Exams

191) ఇటీవల వార్తల్లో నిలిచిన షింకులా కనుమ ఏ రాష్ట్రం/UT లో ఉంది ?

A) ఉత్తరాఖండ్
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) లడక్

View Answer
B) హిమాచల్ ప్రదేశ్

192) బంగ్లాదేశ్ రైల్వే కి 200 బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ కోచ్ ల సప్లై కోసం ఈ క్రింది ఏ సంస్థ బంగ్లాదేశ్ తో ఒప్పందం కుదుర్చుకుంది?

A) RITES
B) BHEL
C) ఎలహంక ఫ్యాక్టరీ
D) చిత్తరంజన్ ఫ్యాక్టరీ

View Answer
A) RITES

193) ఇటీవల SAT (Securities Appellate Tribunal) ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) PC ఘోష్
B) DY చంద్రచూడ్
C) BV నాగరత్న
D) దినేష్ కుమార్

View Answer
D) దినేష్ కుమార్

194) ఇటీవల విపత్తు నిర్వహణ కోసం ఏ రాష్ట్రం DRIMS (Disaster Reporting and Information Management System) ప్లాట్ ఫాం ని ప్రారంభించింది ?

A) అస్సాం
B) బిహార్
C) పశ్చిమ బెంగాల్
D) మహారాష్ట్ర

View Answer
A) అస్సాం

195) ఇటీవల ఇండియా నుండి మొదటిసారిగా ప్రీమియం ఫ్యూయల్ “XP -100″ని శ్రీలంక కి ఏ సంస్థ ఎగుమతి చేసింది?

A) BPCL
B) IOCL
C) HPCL
D) ONGC

View Answer
B) IOCL

Spread the love

Leave a Comment

Solve : *
20 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!