16) “Mount Ibu” అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?
A) జపాన్
B) లావోస్
C) చిలీ
D) ఇండోనేషియా
17) ప్రపంచ ఆకలి దినోత్సవం 2024 యొక్క “థీమ్” ఏమిటి ?
A) Stop Hunger healths
B) End Food Crises
C) Food Is For All
D) Thriving Mothers,Thriving World
18) “Recipe for a Livable Planet Report”గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని FAO,UNFCCC లు కలిసి విడుదల చేశాయి
(2).2030నాటికి అగ్రిఫుడ్ ఉద్గారాలను సగానికి తగ్గించి,2050నాటికి నికర సున్నాకి చేరుకోవడానికి USD260 బిలియన్ల వార్షిక పెట్టుబడి అవసరమని తెలిపింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
19) ఇటీవల వార్తల్లో నిలిచిన మణిపురి పోనీ/(మితేయ్ సాగోల్) ఒక ?
A) రెడ్ పాండా
B) గుర్రం
C) ఒరంగుటాన్
D) ఆవు
20) “టైమ్స్ యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ -2024” లో ఇండియా నుండి 100 లోపు ర్యాంకుల్లో నిలిచిన యూనివర్సిటీలు ఏవి ?
A) అన్నా యూనివర్సిటీ, KIIT యూనివర్సిటీ
B) భారతియార్ యూనివర్సిటీ, IIT పాట్నా
C) IIT గాంధీనగర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ
D) మహాత్మాగాంధీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ