Current Affairs Telugu May 2024 For All Competitive Exams

1820 total views , 15 views today

196) ఇండియాలో మొట్టమొదటి (Quantum Diamond Microchip Imager) నీ ఈ క్రింది ఏ రెండు సంస్థలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి?

A) IIT – మద్రాస్ మరియు IIT – బాంబే
B) IIT – బాంబే మరియు TCS
C) IIT మద్రాస్ మరియు DPIIT
D) IISC -బెంగళూరు మరియు IIT – బాంబే

View Answer
B) IIT – బాంబే మరియు TCS

197) ఇటీవల”Blood Minerals”వివాదంలో ఆపిల్ సంస్థ (Apple) ని ఈ క్రింది ఏ దేశం దోషిగా తెలిపింది?

A) డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)
B) జర్మనీ
C) చైనా
D) మెక్సికో

View Answer
A) డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)

198) ఇటీవల జరిగిన “BWF Thomas and Uber Cup – 2024” ను ఏ దేశ పురుషుల జట్టు గెలుచుకుంది ?

A) చైనా
B) ఇండోనేషియా
C) ఇండియా
D) జపాన్

View Answer
A) చైనా

199) ఇటీవల విడుదల చేసిన “గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్” లిస్ట్ లో వరుసగా 6వ సారి ఏ దేశం తొలి స్థానంలో నిలిచింది?

A) నార్వే
B) స్వీడన్
C) ఆఫ్ఘనిస్తాన్
D) ఇండియా

View Answer
D) ఇండియా

200) WIPO గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని మేధో సంపత్తి హక్కులను రక్షించేందుకు 1967 లో ప్రారంభించారు.
(2).ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ
(3).193 సభ్య దేశాలున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 + 19 =