201) ప్రపంచంలో AI టెక్నాలజీల వినియోగాన్ని నియంత్రణకి సంబంధించి “AI Act” ని చేసిన మొదటి దేశం ఏది?
A) USA
B) UK
C) World Bank
D) EU
202) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసిన “Spiritual Empowerment For A Clean And Healthy Society”సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు ?
A) పతాంజలి
B) ఇషా సొసైటీ
C) బ్రహ్మ కుమారీస్
D) ఇస్కాన్
203) వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత వేతనం పొందుతున్న కంపెనీ యొక్క CEO లలో మొదటి వ్యక్తి ఎవరు?
A) సత్య నాదెళ్ల
B) హాక్ టన్
C) మార్క్ జుకర్ బర్గ్
D) సుందర్ పిచాయ్
204) ఇటీవల జరిగిన “2024 Superbet Poland Rapid & Blitz” చెస్ పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?
A) R. ప్రజ్ఞానందా
B) అర్జున్ ఇరగైసి
C) మాగ్నస్ కార్ల్ సన్
D) Wei Yi
205) ఇటీవల NHAI(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) సంస్థ ఈ క్రింది ఏ హైవే మధ్య AI తో పని చేసే కెమెరాలను ఏర్పాటు చేసింది?
A) ముంబై – అహ్మదాబాద్
B) ఢిల్లీ – కాన్పూర్
C) ముంబై – ఢిల్లీ
D) బెంగళూరు – మైసూర్