206) ఇటీవల ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇందులో Top-5లో నిలిచిన నగరాలు – న్యూయార్క్, లండన్, శాన్ జోస్, టోక్యో,పారిస్
(2).ఇందులో ఇండియా నుండి ఢిల్లీ 350వ స్థానంలో నిలిచింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
207) ఇటీవల “క్రిటికల్ మినరల్ సమ్మిట్ (Critical Minerals Summit)” ఎక్కడ జరిగింది ?
A) జాదు గూడ
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) ముంబై
208) రష్యా నుండి రక్షణగా ఈ క్రింది ఏ దేశాలు “డ్రోన్ వాల్” ని నిర్మించుకున్నాయి?
(1).ఫిన్లాండ్
(2).నార్వే
(3).పోలాండ్
(4).ఎస్టోనియా
(5).లాట్వియా
(6).లిథువేనియా
A) 1,5,6
B) 2,3,4,6
C) 1,2,4,5
D) All
209) ఇటీవల 250వ వార్షికోత్సవ దినోత్సవం జరుపుకున్న ఈ క్రింది ఏ సంస్థ జ్ఞాపకార్థం 250 రూపాయల కాయిన్ ని డిఫెన్స్ సెక్రెటరీ గిరిధర్ అరమనే విడుదల చేశారు ?
A) HSL
B) MDL
C) GRSE
D) DRDO
210) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ఆర్థిక పోషణ కోసం FDC(ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అనుమతి చేత యూకలిప్టస్ చెట్లను నాటనుంది?
A) తెలంగాణ
B) తమిళనాడు
C) గుజరాత్
D) కేరళ