211) ఈక్రిందివానిలోసరియైనదిఏది?
(1).ఇటీవలPM-EACజనాభామతపరమైనజనాభా పెరుగుదలగురించిరిపోర్ట్ విడుదలచేసింది
(2).PM-EACరిపోర్టుప్రకారం1950-2015మధ్యకాలం లోహిందుజనాభా7.82%తగ్గింది,ముస్లిం జనాభా9.84%నుండి14.09% కి పెరిగింది క్రిస్టియన్ జనాభా2.24%నుండి2.36%కు పెరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
212) World Metrology day గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
(1).వరల్డ్ మెట్రాలజీ డే అనేది 1875లో మీటర్ కన్వెన్షన్ పై సంతకం చేసిన వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకోవడానికి మే,20నజరుపుకునే వార్షిక కార్యక్రమం. దీనిని BIPM నిర్వహిస్తుంది
(2).2024 థీమ్:”Sustainability”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
213) IIBX కి సంబంధించి ఇండియాలో మొట్టమొదటి TCM (Trading Cum Clearing Member) గా ఏ బ్యాంక్ నిలిచింది ?
A) SBI
B) HDFC
C) ICICI
D) AXIS
214) ఇటీవల 4th ASEAN – India Trade in Goods Agreement సమావేశం ఎక్కడ జరిగింది ?
A) పుత్రజయ
B) కౌలాలంపూర్
C) బ్యాంకాక్
D) చిలీ
215) “AstroSat” శాటిలైట్ ఏ దేశం/ఏ సంస్థకి చెందినది ?
A) USA – NASA
B) Canada – CSA
C) India – ISRO
D) Japan – JAXA