216) ఇటీవల ఏ వ్యక్తికి Out Standing Contribution of CSR అవార్డుని ఇచ్చారు?
A) రతన్ టాటా
B) బినా మోడీ
C) అజీమ్ ప్రేమ్ జీ
D) శివ్ నాడర్
217) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ పోటీలు తాష్కెంట్ లో జరిగాయి.
(2).ఆసియా జిమ్నాస్టిక్ లో దీపా కర్మాకర్ గోల్డ్ మెడల్ గెలిచారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
218) G -7 కూటమిలో సభ్య దేశాలు ఏవి?
(1).ఇటలీ
(2).జపాన్
(3).బ్రిటన్
(4).జర్మనీ
A) 1,2,3
B) 2,3
C) 1,3
D) All
219) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి “హై స్పీడ్ 6G డివైజ్” ని ఏ దేశం ప్రారంభించింది ?
A) జపాన్
B) చైనా
C) సౌత్ కొరియా
D) నార్వే
220) ISA (International Solar Alliance) గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 2015లో పారిస్ లో జరిగిన COP-21 సమావేశంలో భాగంగా ఇండియా మరియు ఫ్రాన్స్ కలిసి ప్రారంభించాయి
(2).దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది
(3).ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All