1810 total views , 5 views today
221) NAL(నేషనల్ ఎరోస్పేస్ లాబొరేటరీస్) రూపొందించిన HAPS (హై ఆల్టిట్యూడ్ సూడొ సాటిలైట్) యొక్క SAR(సింథటిక్ ఎపర్చరు రాడార్) ని ఏ సంస్థ పరీక్షించింది?
A) Sky root
B) Dhruv
C) Galax Eye
D) Agrikul
222) ఇటీవల Global Pride of Sindhi Award -2024 ని ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) పవన్ సింధి
B) రాజీవ్ సింధి
C) గురుదేవ్ సింధి
D) నీరవ్ సంధి
223) ఇటీవల ONDC (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) “స్టార్టప్ మహోత్సవ్”ఎక్కడ జరిగింది?
A) బెంగళూరు
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) నోయిడా
224) ఇటీవల యునెస్కో Guillermo Cano Prize – 2024 అవార్డు ని ఎవరికీ ఇచ్చారు?
A) డానిష్ సిద్ధిఖీ
B) సందీప్ పాండే
C) రాజ్ దీప్ సర్దేశాయ్
D) పాలస్తీనా జర్నలిస్టులు
225) పులిట్జర్ ప్రైజ్ ని ఈ క్రింది ఏ కేటగిరీలో ఇస్తారు ?
(1).జర్నలిజం
(2).సైన్స్& టెక్నాలజీ
(3).ఫిజిక్స్
(4).బుక్స్,
(5).డ్రామా
(6).మ్యూజిక్
A) 1,2,3,4,5
B) 1,4,5,6
C) 1,2,3
D) All