226) ఇటీవల ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల “Mount Mungalo” వార్తల్లో నిలిచింది. కాగా ఇది ఏ దేశంలో ఉంది?
A) పాపువా న్యూగినియా
B) ఇండోనేషియా
C) జపాన్
D) మయన్మార్
227) ఇటీవల చైనా ప్రయోగించిన “Chang’e-6″ఎక్కడ నుండి శాంపిల్స్ ని భూమి పైకి తీసుకురానుంది?
A) Mars
B) Jupiter
C) Saturn
D) Moon
228) FY24లో దేశీయంగా అత్యధిక(15.94%) బిజినెస్ వృద్ధిరేటుని కనబరిచిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది ?
A) State Bank of India
B) Bank of Maharashtra
C) Punjab National Bank
D) Bank of Baroda
229) NTTM (National Technical Textile Mission) ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
A) 2020
B) 2018
C) 2019
D) 2016
230) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).ఇటీవల Geosptial World Forum – 2024 సమావేశము రోటర్ డ్యాంలో జరిగింది.
(2).INSPACE సంస్థకి “జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం లీడర్షిప్ అవార్డు 2024” అనే అవార్డుని ఇచ్చారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు