Current Affairs Telugu May 2024 For All Competitive Exams

231) క్రిందివానిలోసరైనదిఏది?
(1).ఇటీవలఢిల్లీకిచెందిన”BioQ”అనేసంస్థ ప్రపంచంలో మొట్టమొదటి 100%బయోడిగ్రేడబుల్ బాల్ పాయింట్ పెన్ ని ప్రారంభించింది.
(2).NOTEఅనేనినాదంతోఎలాంటిరసాయనాలు, విషపదార్థాలులేకుండాపూర్తిగాపర్యావరణహిత పదార్థాలతోఈ బాల్ పాయింట్ పెన్ ను తయారుచేసింది.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

232) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల”Millets: Seeds of Change”అనే డిజిటల్ ఎగ్జిబిషన్ నిGoogle Arts&Culture,Ministry of Agriculture&Farmers Welfare కలిసి ప్రారంభించాయి
(2).ఆధునికకాలంలోఆహారంలో తృణధాన్యాల యొక్క గొప్పదనాన్ని తెలిపేందుకు దీనిని ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

233) ఇటీవల వార్తల్లో నిలిచిన “Gliese 12b”అనేది ఒక ?

A) న్యూక్లియర్ డ్రోన్
B) కొత్త కప్ప జాతి
C) భూమి- పరిమాణ ఎక్సోప్లానెట్
D) DRDO కొత్త క్షిపణి

View Answer
C) భూమి- పరిమాణ ఎక్సోప్లానెట్

234) ఇటీవల భారతీయుల తిండి అలవాట్ల నిమిత్తం ఈ క్రింది ఏ సంస్థ “Dietary Guidelines for Indians-2024” ని విడుదల చేసింది ?

A) FSSAI
B) ICMR
C) FAO
D) ICAR

View Answer
B) ICMR

235) ఇటీవల 46వ ATCM (అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్) ఎక్కడ జరిగింది?

A) జెనీవా
B) ఫ్లోరిడా
C) మాంట్రియల్
D) కొచ్చి

View Answer
D) కొచ్చి

Spread the love

Leave a Comment

Solve : *
10 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!