Current Affairs Telugu May 2024 For All Competitive Exams

1811 total views , 6 views today

236) ఇటీవల వార్తల్లో నిలిచిన “హిండాన్(Hindon)” నది ఏ నదికి ఉపనది ?

A) తపతి
B) నర్మద
C) యమునా
D) మహానది

View Answer
C) యమునా

237) IQ Air ప్రకారం”Un Healthy Air in the World” లిస్ట్ లో ఏ నగరం తొలి స్థానంలో నిలిచింది?

A) ఖాట్మండ్
B) ఢిల్లీ
C) డాకా
D) ఘజియాబాద్

View Answer
A) ఖాట్మండ్

238) “PREFIRE”అనే మిషన్ ఏ సంస్థ ప్రయోగించింది?

A) ISRO
B) NASA
C) ESA మరియు NASA
D) NASA మరియు ISRO

View Answer
B) NASA

239) ఇటీవల WOAH(వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్) కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) Emma Thomas
B) Van der Merwe
C) Emmanuelle Soubeyran
D) Geetha Gopinath

View Answer
C) Emmanuelle Soubeyran

240) ఇటీవల పెన్షన్ డిపార్ట్ మెంట్ ప్రారంభించిన Online Portal పేరేంటి ?

A) Any time Pension
B) Bhavishya
C) భీమా యోజన
D) భవిష్య భీమా

View Answer
B) Bhavishya

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
38 ⁄ 19 =