Current Affairs Telugu May 2024 For All Competitive Exams

241) ఇటీవల “Glyptothorax Punyabratai” అనే కొత్త క్యాట్ ఫిష్ జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) అరుణాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) తమిళనాడు
D) కేరళ

View Answer
A) అరుణాచల్ ప్రదేశ్

242) “Fatah – II” గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ని ఇటీవల ఏ దేశం పరీక్షించింది ?

A) పాకిస్థాన్
B) ఇరాన్
C) ఇరాక్
D) UAE

View Answer
A) పాకిస్థాన్

243) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి?
(1).BWF World Junior Badminton Championship – Guwahathi (ఇండియా)
(2).Thomas Uber Cup 2026 – Horsens (డెన్మార్క్)

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

244) The Book Beautiful రచనకి గాను ఈ క్రింది ఏ వ్యక్తికి ఆక్స్ ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ -2024 లభించింది ?

A) భావి మెహతా
B) అరుంధతి రాయ్
C) సుధా మూర్తి
D) అనుపమ రావు

View Answer
A) భావి మెహతా

245) ఇటీవల DRDO ఈ క్రింది ఏ సంస్థతో కలిసి డిఫెన్స్ కి సంబంధించిన Centre of Excellence(CoE) ని ఏర్పాటు చేసింది?

A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IIT – మండి
D) IIT – కాన్పూర్

View Answer
D) IIT – కాన్పూర్

Spread the love

Leave a Comment

Solve : *
12 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!