Current Affairs Telugu May 2024 For All Competitive Exams

1776 total views , 8 views today

21) “Pixel Play” పేరుతో ఇండియాలో మొట్టమొదటి వర్చువల్ క్రెడిట్ కార్డు ని ఏ బ్యాంకు ప్రారంభించింది ?

A) PNB
B) AXIS
C) HDFC
D) Citi Bank

View Answer
C) HDFC

22) ఇటీవల DAHD సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి Digitalization of Vaccine Cold Chain Management కోసం అవగాహన ఒప్పందం (MoU) పై సంతకం చేసింది.

A) WHO
B) AIIMS
C) NIAB
D) UNDP India

View Answer
D) UNDP India

23) ఇటీవల NPCI(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క గ్లోబల్ ఆర్మ్ అయిన NIPL (ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్) సంస్థ ఈ క్రింది ఏ దేశ బ్యాంకుతో UPI ఒప్పందం కుదుర్చుకుంది ?

A) UK
B) నమీబియా
C) ఇజ్రాయెల్
D) కెన్యా

View Answer
B) నమీబియా

24) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
(1).COVAXIN – Inactivated Pathogen-based Vaccine
(2).Sputnik V – Viral Vector based Vaccine
(3).Covishield – Live Attenuated Vaccine

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
A) 1,2

25) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Constitution Park” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) పూణే
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) నాగ్ పూర్

View Answer
A) పూణే

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
11 + 8 =