246) GTRI రిపోర్ట్ ప్రకారం భారత దేశంతో వాణిజ్యం పరంగా TOP -3 దేశాలు ఏవి ?
A) USA, చైనా, రష్యా
B) USA, చైనా, UK
C) చైనా, USA, UK
D) చైనా, USA, UAE
247) “Nyishi Tribe” అనే గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు?
A) అస్సాం
B) అరుణాచల్ ప్రదేశ్
C) ఒడిషా
D) సిక్కిం
248) ఇటీవల విడుదల చేసిన “డెడ్ లైన్ గ్లోబల్ డిస్ రప్టర్స్ – 2024” జాబితాలో స్థానం పొందిన భారతీయ స్టార్ నటి లేదా నటుడు ఎవరు?
A) షారుఖ్ ఖాన్
B) దీపికా పదుకొనే
C) రన్వీర్ సింగ్
D) అమితాబ్ బచ్చన్
249) ఇటీవల బుద్ధ పౌర్ణమి రోజు మహారాష్ట్రలోని ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్ లో అడవి జంతువుల గణన చేశారు?
A) పెంచ్
B) మేల్ఘాట్
C) సాత్పురా
D) తడోబా- అంధారి
250) సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికైనారు ?
A) అభిషేక్ సింఘ్వీ
B) కపిల్ సిబల్
C) DY చంద్ర చూడ్
D) PS నరసింహ