Current Affairs Telugu May 2024 For All Competitive Exams

251) DPIIT (Department of Promotion of Industry and Internal Trade) ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది ?

A) Heavy Industries
B) Trade
C) Finance
D) Commerce & industries

View Answer
D) Commerce & industries

252) ఇటీవల Indian Vaccine Manufacturers Association (IVMA) అధ్యక్షుడి గా ఎవరు నియమాకమయ్యారు ?

A) ఆధర్ పూనా వాలా
B) కిరణ్ మజుందార్ షా
C) అంజిరెడ్డి
D) కృష్ణ ఎల్లా

View Answer
D) కృష్ణ ఎల్లా

253) ఇటీవల “XoRehab” అనే IoT వీల్ చైర్ డివైజ్ ని ఏ సంస్థ లాంచ్ చేసింది ?

A) IIT – బాంబే
B) IIIT – బెంగళూరు
C) IIT – హైదరాబాద్
D) IIT – ఖరగ్ పూర్

View Answer
B) IIIT – బెంగళూరు

254) “ఎక్సర్ సైజ్ శక్తి – 2024” ఏ రెండు దేశాల మధ్య జరుగనుంది ?

A) ఇండియా – ఫ్రాన్స్
B) ఇండియా – UK
C) ఇండియా – జర్మనీ
D) ఇండియా – బ్రెజిల్

View Answer
A) ఇండియా – ఫ్రాన్స్

255) ఇటీవల రష్యా ఉక్రెయిన్ పై ఈ క్రింది ఏ రసాయనం వాడిందని USA ఆరోపించింది ?

A) సైనైడ్
B) TNT
C) క్లోరోపిక్రిన్
D) RDX

View Answer
C) క్లోరోపిక్రిన్

Spread the love

Leave a Comment

Solve : *
2 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!