Current Affairs Telugu May 2024 For All Competitive Exams

256) ICUBE – Q మిషన్ ఏ దేశం కి చెందినది?

A) పాకిస్థాన్
B) ఇజ్రాయేల్
C) USA
D) UK

View Answer
A) పాకిస్థాన్

257) ఇటీవల IARI కొత్తగా అభివృద్ధి చేసిన HD3386 అనేది ఒక ?

A) Rice
B) Wheat
C) Maize
D) Ground Nut

View Answer
B) Wheat

258) “ప్రవాహ్(Pravah)”అనే పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NABARD
B) SIDBI
C) SEBI
D) RBI

View Answer
D) RBI

259) ఇటీవల TUV India (TUV Nord) ద్వారా AI Management Systems కి సంబంధించి ISO 42001:2023 సర్టిఫికెట్ ఈ క్రింది ఏ సంస్థకి ఇచ్చారు ?

A) TCS
B) Infosys
C) Cyient
D) Apollo

View Answer
B) Infosys

260) ఇటీవల జరిగిన BWF మలేషియా మాస్టర్స్ – 2024లో విజేతలు ఎవరు?
(1).ఉమెన్స్ సింగిల్స్ – PV సింధు
(2).మెన్స్ సింగిల్స్ – విక్టర్ ఆక్సెల్సెన్

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2,మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
11 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!