261) ప్రస్తుతం ఇండియాలో “Inheritance Tax (వారసత్వపు పన్ను)” ఎంత శాతం ఉంది ?
A) 25%
B) 30%
C) 35%
D) ట్యాక్స్ లేదు
262) World Migratory Bird Day గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).దీనిని ప్రతి సంవత్సరం మే, అక్టోబర్ నెలలోని రెండవ శనివారం రోజున జరుపుతారు.
(2).2024 థీమ్: “Insects”
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
263) AK-203 అసాల్ట్ రైఫిల్ ను ఏ దేశం నుండి ఇండియా కొనుగోలు చేసింది ?
A) ఇజ్రాయెల్
B) రష్యా
C) ఫ్రాన్స్
D) USA
264) ఇటీవల ప్రకటించిన హురున్ ఇండియా ఆర్ట్ లిస్ట్- 2024లో తొలి3స్థానాలలో నిలిచిన వ్యక్తులు ఎవరు?
(1).రామ్.వి.సుతార్,GV బాలకృష్ణ దోషి,అరుణ్ కటార్
(2).అనీష్ కపూర్,గులాంమహమ్మద్ షేక్,అర్పితా సింగ్
(3).రామ్.వి.సుతార్,అనీష్ కపూర్, అర్పితా సింగ్
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 3,మాత్రమే
D) 1,3
265) ఇటీవల “Ocean Sun” అనే నార్వే కంపెనీతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీ కోసం ఈ క్రింది ఏ సంస్థ MoU కుదుర్చుకుంది ?
A) NTPC
B) SECI
C) ISA
D) NHPC