1781 total views , 13 views today
266) ఇటీవల NS -25(New Shepard -25) మిషన్ పేరుతో స్పేస్ టూరిజం మిషన్ ఏ సంస్థ ప్రారంభించింది?
A) Spacex
B) Blue Origin
C) NASA
D) CSA
267) ఇటీవల తమిళనాడుకి చెందిన CID విభాగం ఈ క్రింది ఏ దేశం నుండి “Dancing Krishna”విగ్రహాన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు ప్రకటించింది?
A) UK
B) ఆస్ట్రేలియా
C) ఫ్రాన్స్
D) థాయ్ లాండ్
268) కోవిడ్ -19 అనేది ప్రపంచ ఆయుర్దాయం రేటు( life expectancy) ని శతాబ్దం వెనక్కి జరిపిందని WHO ఇటీవల తెలిపింది. కాగా WHO ప్రకారం ప్రస్తుత ప్రపంచ ఆయుర్దాయం రేటు ఎంత?
A) 67.9 సంవత్సరాలు
B) 71.4 సంవత్సరాలు
C) 68.2 సంవత్సరాలు
D) 70.2 సంవత్సరాలు
269) ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలజికల్ డైవర్సిటీ – 2024 – “థీమ్” ఏమిటి ?
A) Save Bio Diversity
B) Conservetion of Climate Change
C) Be Part of the Plan
D) Save Environment
270) ఇండియాలో చెరుకు పంటకు ఇచ్చే ప్రభుత్వ ధరలు ఏంటి?
A) MSP
B) MRP
C) FRP
D) IP