Current Affairs Telugu May 2024 For All Competitive Exams

271) ఇటీవల వార్తల్లో నిలిచిన క్లాస్ స్క్వాబ్ (klaus Schwab)ఈ క్రింది ఏ సంస్థతో సంబంధం కలిగిన వ్యక్తి?

A) IMF
B) World Bank
C) ECOSOC
D) WEF

View Answer
D) WEF

272) ఆర్టికల్ 31C ని రాజ్యాంగంలో ఈ క్రింది ఏ సవరణ ద్వారా చేర్చారు ?

A) 24
B) 25
C) 32
D) 42

View Answer
B) 25

273) ప్రపంచంలో Top – 3 మిల్లెట్స్ ఉత్పత్తి దేశాలు ఏవి ?

A) India,Niger,Nigeria
B) India,China,Chad
C) India,Nigeria,Niger
D) India,Niger,Mali

View Answer
C) India,Nigeria,Niger

274) ఇటీవల “India’s Progressive Path in the Administration of Criminal Justice System” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) గువాహటి
B) న్యూఢిల్లీ
C) ముంబై
D) అహ్మదాబాద్

View Answer
A) గువాహటి

275) ఇటీవల ఆస్ట్రాజెనెకా సంస్థ అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్స్ ఉత్పత్తి కోసం ఈ క్రింది ఏ దేశంలో $1.5బిలియన్ డాలర్లతో పెట్టుబడి పెట్టింది.

A) ఇండియా
B) సింగపూర్
C) బంగ్లాదేశ్
D) ఆస్ట్రేలియా

View Answer
B) సింగపూర్

Spread the love

Leave a Comment

Solve : *
28 − 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!