1809 total views , 4 views today
281) “Red Flag -24″ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇది మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
(2).USA లోని అలస్కాలో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
282) Blue Box, Green Box, Amber box అనేది ఈ క్రింది ఏ సంస్థకు సంబంధించినది?
A) World Bank
B) WTO
C) UNFCCC
D) UNEP
283) ఇటీవల GAIL తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేసింది?
A) విజయ్ పూర్ (MP)
B) కాన్పూర్ (UP)
C) లక్నో (UP)
D) ఇండోర్ (MP)
284) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవలWIIగంగా డాల్ఫిన్ లపై సర్వే చేసి మొత్తం 4000 గంగా డాల్ఫిన్ లు ఇండియాలో ఉన్నట్లు తెలిపింది. ఇందులో 2,000పైగా చంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి
(2).ఇండియాలోమొట్టమొదటి NDRCని బీహార్ లోని పాట్నాలో ఏర్పాటు చేయనున్నారు
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
285) “Magellan Mission”ఏ సంస్థకి చెందినది ?
A) ISRO
B) ISRO మరియు NASA
C) NASA
D) ESA మరియు NASA