Current Affairs Telugu May 2024 For All Competitive Exams

26) తలసేమియా దీనివల్ల వస్తుంది ?

A) Virus
B) Bacteria
C) Fungus
D) Genetic Disorder

View Answer
D) Genetic Disorder

27) ఇటీవల విడుదల చేసిన PLFS(పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) QY FY 24 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).నిరుద్యోగిత రేటు అర్బన్-6.7%
(2).WPR(వర్కర్ పాపులేషన్ రేషియో)-46.9%
(3).LFPR(లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్)-50.2%

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

28) “Water for Shared Prosprity” నివేదిక గురించి సరియైనది ఏది ?
(1).దీనిని World Bank విడుదల చేసింది
(2).2022 నాటికి దాదాపు 2.2బిలియన్ల మంది ప్రజలు నీటి కరువులో ఉన్నారని అలాగే 3.5బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన సానిటేషన్ కు దూరంగా ఉన్నారని ఈ రిపోర్టు తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

29) ఇటీవల విడుదల చేసిన ఫోర్ట్స్”3D Under 3D Asia -2024″లిస్ట్ లో తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి?

A) చైనా, జపాన్, ఇండియా
B) చైనా, ఇండియా, జపాన్
C) ఇండియా, చైనా, జపాన్
D) జపాన్, చైనా, ఇండియా

View Answer
C) ఇండియా, చైనా, జపాన్

30) ఇటీవల ఏ రాష్ట్రంలో దొరికిన సముద్ర జీవికి చంద్రయాన్ -3 జ్ఞాపకార్థం “Batillipes Chandrayani” అని పేరు పెట్టారు ?

A) కేరళ
B) పశ్చిమ బెంగాల్
C) ఒడిశా
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

Spread the love

Leave a Comment

Solve : *
9 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!